Neetho Naa Jeevitham | నీతో నా జీవితం,సంతోషమే | Hosanna Songs | Dr. Betty Sandesh | LCF Church
Details
| Title | Neetho Naa Jeevitham | నీతో నా జీవితం,సంతోషమే | Hosanna Songs | Dr. Betty Sandesh | LCF Church |
| Author | LCF Church - India |
| Duration | 9:07 |
| File Format | MP3 / MP4 |
| Original URL | https://youtube.com/watch?v=R6d2ytiwk38 |
Description
Original Composition & Lyrics
Ramesh Anna - Hosanna Ministries
నీతో నా జీవితం,సంతోషమే..
నీతో నా అనుబంధం,మాధుర్యమే..(2)
నా యేసయ్య, కృప చూపుచున్నావు
వాత్యల్యపూర్ణుడవై
నా యేసయ్య,నడిపించుచున్నావు
స్ఫూర్తి ప్రధాతవై
ఆరాధ్యుడా, యేసయ్య,
నీతో నా అనుబంధం, మాధుర్యమే
1..భీకరధ్వనిగల,మార్గమునందు
నను స్నేహించింన,నా ప్రియుడవు నీవు(2)
కలనైన మరువను,నీవు నడిపిన మార్గం,
క్షణమైనా విడువను నీతో సహవాసం(2)
ఆరాధ్యుడా, యేసయ్య,
నీతో నా అనుబంధం, మాధుర్యమే
2...సంతోషమందైన,శ్రమలనందైనను
నా స్తుతి కీర్తనకు,ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో,నను నిలుపుటకు,
శుద్ధ సువర్ణముగా, నను మార్చుచున్నావు,(2)
ఆరాధ్యుడా, యేసయ్య,
నీతో నా అనుబంధం, మాధుర్యమే
3...ఆకాశమందుండి,ఆశర్వదించితివీ
అభాగ్యడనైన నేను,కనికరింపబడితినీ(2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు,
నూతన కృపలతో, నను నీంపుచున్నావు,(2)
ఆరాధ్యుడా, యేసయ్య,
నీతో నా అనుబంధం, మాధుర్యమే